• రాసిన వారు Vishnuvardan Thimmapuram
  • చివరిగా మార్పుచేసినది 25-08-2022

ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్లు 2023

img-icon

10వ తరగతి మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్లు: ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పబ్లిక్ పరీక్షను మార్చి నుండి ఏప్రిల్ 2023 వరకు జరుగుతాయి. BSE ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి టైమ్ టేబుల్ 2023ను ప్రకటించింది, ఆంధ్ర ప్రదేశ్ SSC రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్ మరియు OSSC విద్యార్థులకు ఈ టైమ్ టేబుల్ వర్తిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ తరగతి 10 పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగుతుంది.

పరీక్ష పూర్తయే అరగంటకు ముందు విద్యార్థులకు ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వబడుతుంది.

విద్యార్థులు TS 10వ తరగతి మోడల్ పేపర్ 2023 ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ SSC 2022 క్వశ్చన్ పేపర్స్

ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సీ (SSC) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు AP 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2022ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఎస్ ఎస్ సీ  (SSC) పరీక్ష ప్రిపరేషన్‌లో ఈ ప్రశ్నాపత్రాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆంధ్ర ప్రదేశ్ తరగతి 10 2022 ప్రశ్నాపత్రాల సహాయంతో విద్యార్థులు పరీక్షల్లో గతంలో అడిగిన ప్రశ్నలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2022 నుండి పరీక్షా సరళి, మార్కింగ్ స్కీం మరియు ముఖ్యమైన అంశాలను కూడా అర్ధం చేయవచ్చు.

లాంగ్వేజ్ పేపర్లకు మొత్తం 100 మార్కులు, నాన్ లాంగ్వేజ్ పేపర్లకు 50 మార్కులు ఉంటాయి. నాన్ లాంగ్వేజ్ పేపర్లకు 2 గంటల 45 నిమిషాలు, లాంగ్వేజ్ పేపర్లకు 3 గంటల 15 నిమిషాలు పరీక్ష వ్యవధి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ SSC 2022 ప్రశ్నాపత్రాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే పరీక్ష యొక్క మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ కథనం మీకు సహాయపడుతుంది. 

ఆంధ్ర ప్రదేశ్ SSC 2022 ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

10వ తరగతి ఆంధ్ర ప్రదేశ్ 2022 ప్రశ్నాపత్రాలు పీడీఎఫ్ (PDF) డౌన్లోడ్ చేసుకోవడం కోసం విద్యార్థులు కింద పేర్కొన్న దశలను అనుసరించాలి.

దశ 1 – ఆంధ్ర ప్రదేశ్ తరగతి 10 ప్రశ్నాపత్రాలు 2022 యొక్క సంబంధిత లింక్ కింద టేబుల్‌లో ఇవ్వబడింది.

దశ 2 – లింక్ మరొక విండోలో ఓపెన్ చేయబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలను యాక్సెస్ చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి.

దశ 3 – లాగిన్ అయిన తరువాత, ప్రశ్నాపత్రం యొక్క పేజీ కనిపిస్తుంది. ఇప్పుడు డౌన్ లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి.

దశ 4 – విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సీ 2022 ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు.

తరగతి 10 ఆంధ్ర ప్రదేశ్ బోర్డు 2022 క్వశ్చన్ పేపర్‌లు

ఇంకా అధికారిక వెబ్సైటులో ఇవి త్వరలో అందుబాటులో వస్తాయి.

తెలుగు పేపర్ 1 లింక్

తెలుగు పేపర్ 2 లింక్

హిందీ పేపర్ లింక్

ఇంగ్లీష్ పేపర్ 1 లింక్

ఇంగ్లీష్ పేపర్ 2 లింక్

గణితం పేపర్ 1 లింక్

గణితం పేపర్ 2 లింక్

జనరల్ సైన్స్ పేపర్ 1 లింక్

జనరల్ సైన్స్ పేపర్ 2 లింక్

సోషల్ స్టడీస్ పేపర్ 1 లింక్

సోషల్ స్టడీస్ పేపర్ 2 లింక్

ఆంధ్ర ప్రదేశ్ SSC ప్రశ్నాపత్రాల మార్కింగ్ స్కీం 2022

10వ తరగతి ఆంధ్ర ప్రదేశ్ పరీక్షలోని సబ్జెక్టులను లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు అనే రెండు కేటగిరీలుగా విభజించారు.

లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, హిందీ మొదలైనవి ఉంటాయి.

నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ సైన్స్ ఉంటాయి. ఈ విషయాలను ఇంకా రెండు భాగాలుగా విభజించారు.

ప్రతి పేపర్‌ మార్కులు ఏ విధంగా ఇవ్వబడతాయో తెలుసుకోవడం కొరకు దిగువ ఇవ్వబడ్డ టేబుల్ చూడండి.

ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సీ 2022 – మార్కింగ్ స్కీమ్

సబ్జెక్టు మొత్తం మార్కులు థియరీ ఎగ్జామ్ మార్కులు ఇంటర్నల్ అస్సెస్స్మెంట్
మొదటి భాష (హిందీ/ఉర్దూ/తెలుగు) 100 80 20
రెండవ భాష (హిందీ/తెలుగు) 100 80 20
మూడవ భాష (ఇంగ్లిష్) 100 80 20
గణితం (పేపర్ 1) 50 40 10
గణితం (పేపర్ 2) 50 40 10
బయోలాజికల్ సైన్స్ 50 40 10
ఫిజికల్ సైన్స్ 50 40 10
జాగ్రఫీ మరియు ఎకనామిక్స్ 50 40 10
హిస్టరీ మరియు సివిక్స్ 50 40 10

ఆంధ్ర ప్రదేశ్ SSC ప్రశ్నాపత్రాలు 2022 వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

  • ఎస్ఎస్సీ (SSC) ఆంధ్ర ప్రదేశ్ ప్రశ్నాపత్రాలు 2022ను ప్రాక్టీస్ చేయడానికి ముందు విద్యార్థులు పూర్తి సిలబస్‌ను చదవాలి.
  • ఈ గత సంవత్సరం పేపర్ల ద్వారా, విద్యార్థులు ఇంతకు ముందు ఏ రకమైన ప్రశ్నలను పరీక్షలలో అడిగారో సులభంగా అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా అంశాలను సిద్ధం చేసుకోవచ్చు. 
  • SSC ఆంధ్ర ప్రదేశ్ ప్రశ్నాపత్రాలు 2022 పరీక్షా సరళిని తెలుసుకోవడానికి విద్యార్థులకు సహాయపడతాయి.
  • టైంటేబుల్‌ను ప్రకటించడానికి ముందు విద్యార్థులు మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలి. ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ SSC ప్రశ్నాపత్రాలను 2022లో పునఃసమీక్షించడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది.
  • ఆంధ్ర ప్రదేశ్ SSC గత సంవత్సరం ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా, విద్యార్థులు సమయాన్ని తెలివిగా నిర్వహించడం నేర్చుకోవచ్చు మరియు  2022 పరీక్ష ఫలితాలలో మంచి స్కోరు చేయవచ్చు. దీని కోసం, విద్యార్థులు ఈ పేపర్లను అత్యంత నిజాయితీతో ప్రయత్నించాలి. అంటే పబ్లిక్ పరీక్ష రాస్తున్నామన్న భావనతోనే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఏ విభాగంలో మీరు బలహీనంగా ఉన్నారో ఖచ్చితంగా అంచనాకు రావడానికి వీలవుతుంది. 
  • విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ SSC ప్రశ్నాపత్రాలు 2022 నుండి ముఖ్యమైన అంశాలను తనిఖీ చేయవచ్చు.
  • రాబోయే పరీక్ష కోసం ఈ ముఖ్యమైన అంశాలపై మరింత దృష్టి పెట్టండి.
  • బాగా స్కోర్ చేయాలంటే విద్యార్థులు ఈ ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.

ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి మోడల్ పేపర్ 2023 (*తాజా)

సోషల్ స్టడీస్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

సోషల్ స్టడీస్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

సోషల్ స్టడీస్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

ఫిజికల్ సైన్స్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

ఫిజికల్ సైన్స్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

ఫిజికల్ సైన్స్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

గణితం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

గణితం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

గణితం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

జీవశాస్త్రం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

జీవశాస్త్రం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

జీవశాస్త్రం (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

హిందీ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

హిందీ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

ఇంగ్లీష్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

ఇంగ్లీష్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

ఇంగ్లీష్ (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

తెలుగు (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్

తెలుగు (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్

తెలుగు (TM) మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డౌన్లోడ్

TS 10వ తరగతి ప్రశ్నాపత్రం 2023 అన్ని సబ్జెక్టు పీడీఎఫ్ డౌన్లోడ్

సోషల్ స్టడీస్ 2 పేపర్ 2023 డౌన్లోడ్

సోషల్ స్టడీస్ 1 పేపర్ 2023 డౌన్లోడ్

జనరల్ సైన్స్ 2 పేపర్ 2023 డౌన్లోడ్

జనరల్ సైన్స్ 1 పేపర్ 2023 డౌన్లోడ్

ఫిజికల్ సైన్స్ పేపర్ 2023 డౌన్లోడ్

గణితం 2 పేపర్ 2023 డౌన్లోడ్

గణితం 1 పేపర్ 2023 డౌన్లోడ్

ఇంగ్లీష్ 2 పేపర్ 2023 డౌన్లోడ్

ఇంగ్లీష్ 1 పేపర్ 2023 డౌన్లోడ్

తెలుగు పేపర్ 2 క్వశ్చన్ పేపర్ 2023 డౌన్లోడ్

తెలుగు పేపర్ 1 క్వశ్చన్ పేపర్ 2023 డౌన్లోడ్

తెలుగు పేపర్ 2 మార్చి పేపర్ డౌన్లోడ్

తెలుగు పేపర్ 1 మార్చి పేపర్ డౌన్లోడ్

హిందీ మార్చి పేపర్ డౌన్లోడ్

ఇంగ్లీష్ 2 మార్చి పేపర్ డౌన్లోడ్

ఇంగ్లీష్ 1 మార్చి పేపర్ డౌన్లోడ్

పదవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డు మునుపటి సంవత్సరం ప్రశ్నా పత్రాలకు సంబంధించి తరచగా అడిగే ప్రశ్నలు (FAQలు)

ప్రశ్న1: ఆంధ్ర ప్రదేశ్ బోర్డు తరగతి 10 మునుపటి ఏడాది ప్రశ్నాపత్రాలను నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?

జ: విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు https://www.bse.ap.gov.in/ 

ప్రశ్న2: నాన్ లాంగ్వేజ్ పేపర్లకు మొత్తం మార్కులు ఎన్ని?

జ: నాన్ లాంగ్వేజ్ పేపర్లు (ఒక్కొక్క దానికి)  50 మార్కులకు ఉంటాయి.

ప్రశ్న3: ఆంధ్ర ప్రదేశ్ తరగతి 10 పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటాయా?

జ: లేదు, ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ప్రశ్న4: లాంగ్వేజ్ పేపర్లకు మొత్తం మార్కులు ఎంత?

జ: లాంగ్వేజ్ పేపర్లు 100 మార్కులకు ఉంటాయి.

ప్రశ్న4: 10th ఆంధ్ర ప్రదేశ్ ప్రీవియస్ ఇయర్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా?

జ: ప్రస్తుతానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

TS 10వ తరగతి మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్లు 2023పై ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.TS పదవ తరగతి మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్లు 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.

Embibeలో 3D లెర్నింగ్, బుక్ ప్రాక్టీస్, టెస్టులు మరియు సందేహ నివృత్తి ద్వారా మీ ఉత్తమ పనితీరు కనబరచండి