డేటా లేకుండా AI లేదు :)

కొందరు చేస్తాం అని చెప్తారు, కాని మాకు చేయడానికి 11 ఏళ్లు పట్టింది

attemps
2,191,368,092
user
507,195,823
data-lake
85 TB
time-spent
38,009,691
 

మా వినియోగదారులకు తదుపరి తరం అభ్యసనను అందించడానికి మేము ప్రతిరోజూ ఉత్తేజకరమైన మరియు సహజమైన టెక్ పై పనిచేస్తాము. మీరు ఈ శక్తివంతమైన సాధనాలను అనుభవించి మేము చేసే అద్భుతాలను చూడండి.

ఇన్‌స్టా  సాల్వర్ గణిత పద సమస్యలను పరిష్కరించడం అంత తేలికైన పని కాదు. దీనికి కఠినంగా ఉన్న గణిత భావనలను పరిష్కరించగల సామర్థ్యం మరియు గణిత భావనల గణన గ్రాఫ్‌ను రూపొందించడానికి సహజ భాషను అర్థం చేసుకోవడం అవసరం. Embibe యొక్క కంటెంట్ ఇంటెలిజెన్స్ స్టాక్‌లో 2000 కంటే ఎక్కువ సాల్వర్‌లు ఉన్నాయి. ఇది ఒక NP-కఠినమైన సమస్య, ఇక్కడ అసెస్‌మెంట్-విలువైన గణిత పద సమస్యను బ్రూట్ ఫోర్స్ విధానంతో పరిష్కరించే సాధారణ సంక్లిష్టత 220 కంటే ఎక్కువ. కఠినంగా ఉన్న గణిత పద సమస్యలకు దశల వారీ పరిష్కారాలతో విద్యార్థులకు తక్షణమే సహాయం చేయడానికి ఇన్‌స్టా సాల్వర్‌ అభివృద్ధి చేయబడుతోంది. ఇది లోతైన అభ్యాస భాషా నమూనాలలో తాజా పురోగతిని ఉపయోగిస్తుంది….

అన్వేషించండి

మేథస్ మేథస్ అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం విజ్ఞానం, అవగాహన మరియు మేథస్సు. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ (NLU) అనేది విద్యాపరమైన కృత్రిమ మేథస్సు ఆధారిత వేదికలో చాలా కీలకమైనది. NLU సామర్థ్యాలు అనేవి హైపర్ ట్యాగ్డ్ లెర్నింగ్, కంటెంట్‌ని అంచనా వేయడం, సందర్భానుసారమైన నాలెడ్జ్ గ్రాఫ్స్, చర్చించుకోదగిన మరియు వివరణాత్మక అంచనాలను మరింత పటిష్టం చేస్తాయి. వీటి ద్వారా విద్యార్థులు వారు కోరుకున్న ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. క్వశ్చన్ జనరేషన్, ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సందేహ నివృత్తి, ఇన్‌స్టా సాల్వర్ తదితర మేథోపరమైన పనులు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పెర్ఫార్మెన్స్ ద్వారా పని చేస్తాయి. విద్యార్థులకు ఉపకరించే వాటిలో ఇవి కొన్ని ఉదాహరణలు. డొమైన్ అనువర్తనాలలో….

అన్వేషించండి

అనువాదం Embibe అనేది స్కేల్ [5][6]లో అభ్యాస ఫలితాలను అందించే AI ఆధారిత విద్యావేదిక . మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఏ భాషలో చదువుతున్నా వారికి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నాము. అనువాద ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం భారతదేశంలోని మిలియన్ల మంది విద్యార్థులకు మాతృభాషలో విద్యా విషయాలను అందించడం. విద్యార్థులకు వారి సామర్థ్యానికి అనుగుణంగా నేర్పించడం, సాధనం చేయించడం మరియు మూల్యాంకనం చేస్తాము. అందుకు అనుగుణంగా సమాచారాన్ని సేకరించడం, సృష్టించడం అన్నది చాలా ముఖ్యం [7][8]. ఉత్తమ నాణ్యత కలిగిన విద్యావిషయక కంటెంట్ చాలా వరకు ఆంగ్లంలో అందుబాటులో ఉంది. ఈవిషయాలను మనం స్థానిక  భారతీయ భాషల్లోకి అనువదించగలిగితే అది విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకని , మేము….

అన్వేషించండి

సందేహ నివృత్తి స్ఫూర్తి రగిలించుట అనేక మంది విద్యార్థులు స్వయంగా టెస్ట్ లను రాయడంతో పాటు సాధన చేసి బాగా నేర్చుకుని మంచి ఫలితాలను సాధించడానికి Embibe ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియ లో అనేక సందేహాలు మరియు పొరపాట్లు సంభవిస్తాయి. ఈ ప్రశ్నల గుర్తించి విద్యార్థులను ప్రోత్సహించడానికి మేము ఈ సందేహ నివృత్తి ఫీచర్‌ను అందిస్తున్నాము. ఇది సందేహాలను పరిష్కరించడానికి విద్యార్థులకు  సహాయపడే వేదిక.  ఈ సందేహాలను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించినప్పటకి, ఎక్కువ సమస్యలను  ప్రతి సమస్యను మాన్యూవల్ గా తిరగి పొందటం చాలా కఠినంగా ఉంటుంది. ఇది ఎక్కువ సమయంను సబ్-ఆప్టికల్ యూసర్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేస్తుంది. అవకాశాన్ని ట్యాపింగ్ చేయడం అకడమిక్ కంటెంట్ ఎక్కువగా ఇమేజ్స్….

అన్వేషించండి

మెటా ట్యాగ్ ర్యాంకర్ సాంకేతిక విద్యా రంగం ప్రధాన విధుల్లో వినియోగదారులందరికీ విషయాన్ని సులభతరం చేయడం మరియు అన్వేషణ చేయగలిగేలా చేయడం కూడా ఒకటి. అందుకుగాను కంపెనీలు వినియోగదారు మొత్తం అనుభవంతో సమలేఖనం చేయబడి సంభందిత ట్యాగ్ లతో విషయాలను ట్యాగ్ చేయడానికి వ్యాఖ్యాతలను లేదా విషయనిపుణులను నియమించు కుంటాయి. ఎంబిబ్ నాలెడ్జ్ గ్రాఫ్ 74,000+ నోడ్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి విలక్షణ విజ్ఞాన యూనిట్‌ను సూచిస్తుంది. అదనంగా, 1,89,380 అంతర్గత సంభంధాలు మరియు 2,15,062 సామర్థ్యాలు ఉన్నాయి. వందలాది సిలబస్‌లలో వేలకొద్దీ పరీక్షలకు కంటెంట్ విస్తరించబడినందున, ట్యాగింగ్ ప్రక్రియ మరింత ఖర్చుతో కూడి  ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇంకా, దత్తాంశ సమితిలోని వివిధ ఉపసమితులపై పనిచేసే బహుళ మానవ వ్యాఖ్యాతలు ఉండటం….

అన్వేషించండి

నాలెడ్జ్ బడ్డీ; మీ విద్యా భాగస్వామి Embibeలో మేము విద్యార్థుల అభ్యాస ప్రయాణాన్ని మరింత శక్తివంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నాలెడ్జ్ బడ్డీ అనేది కృత్రిమ మేథస్సు ద్వారా పని చేసే ఒక చాట్ బాట్. ఇది విద్యార్థులకు వారి అభ్యాసంలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మరియు వారి సందేహాలు నివృత్తి చేయానికి సహాయపడుతుంది. విభాగాలకు సంబంధించిన స్పష్టమైన విజ్ఞానం కలిగి ఉండడం అనేది వాటంతటవిగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, లోతైన అభ్యాస నమూనాలను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. Emibibeలో కంటెంట్ ఇంటెలిజెన్స్‌కి నాలెడ్జ్ గ్రాఫ్స్ అనేవి వెన్నెముక వంటివి. ఒక మిలియన్ కంటే ఎక్కువగా బంధాలను ఉపయోగించుకుంటూ వీటిలో వేల కొలదీ అంశాలు మరియు సామర్థ్యాలు ఒకదానితో మరొకటి….

అన్వేషించండి

పర్సనలైజ్డ్ అచీవ్‌మెంట్ జర్నీ EMBIBE యొక్క వ్యక్తిగత అచీవ్‌మెంట్ జర్నీ (PAJ) ప్రతి విద్యార్థికీ వారి ప్రస్తుత పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? ముందే నిర్దేశించబడిన సమయవ్యవధి, ముందుగానే నిర్దేశించబడిన పాఠ్యాంశాలు, విద్యార్థి లక్ష్యంగా పెట్టుకున్న పరీక్షకు సంబంధించిన అంశాల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రతి అంశంలోనూ వారు మెరికలా మారేందుకు అవసమయ్యే కృషి.. వంటి అంశాల ఆధారంగా ఒక వ్యక్తిగతమైన అభ్యాస మార్గాన్ని అందిస్తుంది. అభ్యాస ఫలితాలను అందించడంలో కృత్రిమ మేథస్సు ఆధారంగా పని చేసే EMBIBEలో PAJ అనేది చాలా కీలకం. EMBIBEలో విద్యార్థుల నైపుణ్యతని సందర్భానుసారమైన నాలెడ్జ్ గ్రాఫ్ మరియు వారి ప్రవర్తనా ప్రొఫైల్‌కి అనుగుణంగా అంచనా వేస్తారు. తద్వారా వారు అనుకున్న అభ్యాస ఫలితాలను సాధించడానికి తోడ్పడతారు…..

అన్వేషించండి

స్వయం చాలితంగా టెస్ట్‌ను రూపొందించడం ఆటోమేటెడ్ టెస్ట్ రూపొందించడం (ఆటోమేటెడ్ టెస్ట్ జనరేషన్) వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని ఆదా చేయడం మరియు వ్యక్తిగత పక్షపాతాన్నినివారించడం. అంతేకాకుండా అత్యంత నాణ్యమైన వ్యక్తీకరించిన టెస్ట్‌లను విద్యార్థుల, విద్యా సంస్థల ద్వారా ఆటోమెటిక్‌గా రూపొందించడం.  చాలా మంది విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులు దొరక్కపోవడానికి ప్రధాన కారణం. సదరు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం లేదా నాణ్యమైన విద్యకు అవసరమైన డబ్బును విద్యార్థులు చెల్లించలేకపోవడం. ఇక్కడ ఉపాధ్యాయుల సమయం కూడా కీలకమైనది. అందువల్లే ఆటో టెస్ట్ జనరేషన్ సహాయంతో ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను రూపొందించడం కంటే బోధనకు ఎక్కువ సమయం కేటాయించడానికి మేము సహాయపడుతున్నాము. మనమే స్వయంగా మన చేతులతో అధిక నాణ్యత ఉన్నటువంటి టెస్ట్ ని….

అన్వేషించండి

పేటెంట్ & పరిశోధన ముఖ్యాంశాలు

49 ప్రచురణలు మరియు 17 పేటెంట్లు