ఇంటెలిజెంట్ టెస్ట్ జనరేషన్

ఇంటెలిజెంట్ టెస్ట్ జనరేషన్

విద్యార్థులను అంచనా వేయడంలో టెస్ట్ పేపర్-బేస్ మూల్యాంకనం విధానం ఉత్తమమైన పద్దతి. ఒకేసారి ఎక్కువ మందిని మూల్యాంకనం చేయడానికి వీలుకలగడం, సదరు మూల్యాంకాన్ని అనుసరించి వారి  విద్యా సామర్థ్యాన్ని అంచనా వేయడం, అటు పై వారిని వివిధ బృందాలుగా చేయడం ఈ టెస్ట్ పేపర్ మూల్యాంకన విధానం ముఖ్య ఉద్దేశం. అందువల్ల, పరీక్ష పేపర్‌లో సమగ్ర పాఠ్యప్రణాళిక నుంచి విభిన్న కాఠిన్యత స్థాయితో కూడిన ప్రశ్నలను పొందుపరచాలి. నాణ్యతతో కూడిన పరీక్ష పేపర్లను రూపొందించే వ్యవస్థ ఏదీ లేనప్పుడూ, సదరు పరీక్ష పేపర్ల రూపొందించే ప్రక్రియ చాలా సంక్లిష్టతతో కూడిన ప్రక్రియ

వాస్తవ ప్రపంచ పరీక్ష నమూనాకు సరిపోయే విధంగా టెస్ట్ పేపర్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేయడం, దాని సంక్లిష్టత, మరియు ఇతర లక్షణాలు NP-కఠిన కాంబినేటోరిక్స్ సమస్య వెయ్యి ప్రశ్నల నుంచి వంద తీసుకోవడం ఎంత కష్టమో అలాగే వంద ప్రశ్నల నుంచి ఒకటి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కఠినతర స్థాయిలో పంపిణీలు అలాగే ప్రశ్నా స్థాయిలో సమయ పాలన టెక్ట్ లెవెల్‌లో సిలబస్ కవరేజ్ ఈ పరీక్షలు ఏవైతే ఇంపార్టంట్ కాన్సెప్ట్ టెస్ట్ చేస్తామో అవి ఇంతక ముందు పరీక్షలో ఏవైతే అంశాలు అన్వేషించలేదో ఆ అంశాలను ప్రశ్నలు పరిష్కరించడానికి మనకు అవసరమైన నైపుణ్యాల పంపిణీ, గత సంవత్సరం ప్రశ్న నమూనా మొదలైన అవరోధనాలను ఇది అడ్డుకుంటుంది.

Embibe ఇన్-హౌస్ మెషిన్ లెర్నింగ్ ఆధారిత జెనెటిక్ అల్గారిథమ్‌‌లను ఉపయోగించి టెస్ట్ పేపర్‌లను ఆటో జనరేట్ చేసి గత సంవత్సరపు ఎక్సామ్స్‌తో పోల్చవచ్చు. ఆటో- జనరేటెడ్ పేపర్ క్వాలిటీ  కొరకు మరియు టెస్ట్ పేపర్ క్వాలిటి తెసుకోవడానికి మేము నావెల్ పద్ధతిను నిర్వచించాము. పేపర్ పరిధి మించిన అల్గారిథమ్‌ వివరాలు 

కేస్ స్టడీ:  Embibe ఆటోమెటిక్ టెస్ట్ జనరేషన్ సిస్టమ్ టెస్ట్ పేపర్‌ల కేస్ స్టడీ ఫలితాలను ఫిగర్ 1 చూపుతుంది. మేము సిస్టమ్‌లో 20 టెస్ట్ పేపర్‌లను జనరేట్ చేశాం. మా ప్లాట్‌ఫార్మ్‌లో 8000 మంది విద్యార్థులకు టెస్ట్‌లను యాదృచ్ఛిక నమూనా నిర్వహించాం ప్రతి ఒక్క టెస్ట్ పేపర్ పిగర్ 1లో విద్యార్థుల మార్కులను ఒక బాక్స్ ప్లాట్‌గా మరియు టెస్ట్ పేపర్‌లను ఒక బాక్స్ ప్లాట్‌గా సూచిస్తుంది. టెస్ట్-15, టెస్ట్-16, టెస్ట్-17 మరియు టెస్ట్-18  ఈ నాలుగు టెస్ట్‌లు, మినహాయించి అన్ని పరీక్షలు మార్కుల డిస్ట్రిబ్యూషన్‌లో ఒకే విధమైన పాజిటివ్ స్వేవ్ ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇన్-హౌస్ ఫ్యాకల్టీ టెస్ట్ పేపర్‌లో ఉన్న కొన్ని ప్రశ్నలను మాన్యూవల్‌గా మోడిఫికేషన్ చేయడం వల్ల మార్క్‌స్ డిస్ట్రిబ్యూషన్ స్కేవ్‌కు కారణం అవుతుంది. విద్యార్థుల పనితీరు మరియు గ్రేడ్‌లను గుర్తించి ఆటోమేటిక్ టెస్ట్ జనరేషన్ సిస్టమ్ టెస్ట్‌లను జనరేట్ చేస్తాయని ఈ ఫలితాలు సూచిస్తాయి.