ఇంటెలిజెంట్ కంటెంట్ దిశగా-స్మార్ట్ ట్యాగ్యింగ్

ఇంటెలిజెంట్ కంటెంట్ దిశగా-స్మార్ట్ ట్యాగ్యింగ్

ఆన్లైన్  ఇవాల్యువేషన్  విద్యార్థి యొక్క కాన్సెప్ట్ అవగాహనను అంచనా వేయుటకు ఉపకరిస్తుంది.   ఇవాల్యువేషన్ సిస్టమ్ లో ఉపయోగించిన  ప్రశ్నలను కాన్సెప్ట్ మరియు  కఠినత స్థాయి,  పరిష్కరించడానికి కాల వ్యవధి నైపుణ్యత మొదలగునవి  మెటాడేటా తో ట్యాగ్ చేయడానికి పనికి వస్తాయి.  విద్యార్థి బలహీనంగా ఉన్న కాన్సెప్ట్ లను లేదా కాన్సెప్ట్ పరంగా ఆమె అవగాహన స్థాయిని గుర్తించడానికి కూడా అన్లైన్ ఇవాల్యువేషన్  ఉపయోగిస్తారు. సాధారణంగా మెటాడేటా ట్యాగ్గింగ్ నిపుణులతో మాన్యువల్ గా నిర్వహించబడుతుంది. ఎక్కువగా డేటాసెట్ క్వశ్చన్ ను ట్యాగ్ చేయవలసి వచ్చినప్పుడు  ఇది చాల ఖరీదైనది. ఇంకా డేటా సెట్ లోని వివిధ సబ్‌సెట్‌ల పై అనేక మంది పనిచేయడం వల్ల డేటా మాన్యువల్ ట్యాగింగ్ సమయంలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. 

ప్రశ్నలకు మెటాడేటా ట్యాగ్ చేయుటకు Embibe  అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ విధానాన్ని రూపొందించింది. ఇందులో డేటా సోర్స్‌ను ఉపయోగించి ఇన్-హౌస్ మాన్యూవల్లి ఆన్నోటెడ్ డేటా సెట్‌లను ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా పబ్లిక్ కూడా ఉచితంగా ఉపయోగించడానికి వీలవుతుంది. 

ఈ ఆర్టికల్ లో మీరు కాన్సెప్ట్ ట్యాగ్యింగ్ కొరకు  Embibe యొక్క స్మార్ట్ ట్యాగ్యింగ్ సిస్టమ్ ను చూడవచ్చు. Embibe యొక్క కాన్సెప్ట్ ట్యాగ్గింగ్ సిస్టమ్ టెక్ట్స్ వల్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడానికి  NLP/NLU ని ఉపయోగిస్తుంది.  ఇమేజ్ నుండి అర్థవంతమైన అభ్యాస సంగ్రహణను  మరియు ఒక నిర్దిష్ట ప్రశ్నకు సంబంధించిన అధిక ప్రాబబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ర్యాంక్ ల జాబితాను అందించడానికి సూపర్వైస్ చేసే మరియు సూపర్వైస్ చేయని ML అల్గారిథమ్‌లు రెండింటిని ఉపగయోగిస్తుంది. 

చిత్రం 1: ట్యాగ్ చేయబడిన కాన్సెప్ట్ రీలవెన్స్ ను అలాగే ట్యాగ్ చేయబడిన మోస్ట్ కాన్సెప్ట్ రిలవెంట్ ట్యాగ్ చూపే స్మార్ట్ ట్యాగింగ్ సిస్టమ్ ఫలితాలు 

వేలాది ప్రశ్నలు కలిగి ఉన్న కాసెప్టులలో  Embibe యొక్క స్మార్ట్ ట్యాగింగ్ సిస్టమ్ వినియోగం వల్ల ఫలితాలు ఏవిధంగా ఉంటుందో చిత్రం 1 చూపిస్తోంది. మేము Embibe యొక్క స్మార్ట్ ట్యాగింగ్ సిస్టమ్ మరియు క్రౌడ్ సోర్డ్స్  ఫ్యాకల్టీ మధ్య ఫలితాలను పోలుస్తాము. ముగ్గురు స్వతంత్య్ర అధ్యాపకులచేత ఈ టెస్టుల పై జరిగిన ఓటింగ్‌ ఫలితాల ఆధారంగా గ్రౌండ్ ట్రూత్ డేటాసెట్ రూపొందిస్తారు. చిత్రం 1 ఎడమ వైపు ఉన్న ప్లాట్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కాన్సెప్ట్ రియవెన్స్ స్కోర్ ద్వారా అసైన్ చేయబడిన  ప్రశ్నలు క్రౌడ్-సోర్డ్స్ ఫ్యాకల్టీ కంటే స్మార్ట్ ట్యాగింగ్ ద్వారా అసైన్ చేసేవి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయని చూపిస్తుంది. 

స్మార్ట్ ట్యాగింగ్ యొక్క  ఇంప్లిమెంటేషన్ ముఖ్యమైన వివరాలు ప్రస్తుత వర్క్ పొందుతున్నపేటెంటెడ్ ఈ ఆర్టికల్ పరిధిలోనే ఉంటుంది.