అంచనా వేయడానికే కాదు.. పరీక్షించడానికి కూడా టెస్ట్స్ ఉపకరిస్తాయి

విద్యార్థులలోని సూక్ష్మఅంతరాలను అర్థం చేసుకోవడంతోపాటూ మా టెస్ట్స్ విద్యార్థుల పెర్ఫార్మెన్స్‌లో అత్యంత కీలకమైన టెస్ట్ తీసుకునే ప్రవర్తనను సైతం గుర్తిస్తుంది.

Embibeలో టెస్ట్స్‌లో వివిధ రకాలైన పూర్తి సిలబస్, చాప్టర్ టెస్ట్, పార్ట్ టెస్ట్స్, సబ్జెక్ట్ టెస్ట్స్ మరియు యూజర్ జనరేటెడ్ టెస్ట్స్. వంటివి దాదాపు 21000+ టెస్ట్స్ ఉన్నాయి. ఈ టెస్ట్‌లు నేర్చుకోవడాన్ని ప్రారంభించడానికి ముందు మరియు తర్వాత విద్యార్థి యొక్క స్థితిని సూక్ష్మ మరియు స్థూల స్థాయిలో పరీక్షిస్తాయి. గతేడాది పరీక్షల యొక్క అల్గారిథంని ప్రమాణాలుగా భావించి ప్రతి లక్ష్యం మరియు పరీక్షకు అనుగుణంగా అన్ని టెస్ట్‌లను క్రమబద్ధీకరించబడతాయి. కొన్ని బిలియన్ల సార్లు అటెంప్ట్ చేసిన డేటా ద్వారా Embibe ప్రశ్నలను సమీకరిస్తుంది. వీటి ద్వారా వినియోగదారులకు మేము నాణ్యత మరియు ఖచ్చితత్వంతో కూడిన టెస్ట్స్‌ని అందిస్తాం.

“టెస్ట్” ముఖ్య లక్షణాలు;

  1. టెస్ట్ అనేది పెద్ద సమగ్రమైన ప్రీ ప్యాకేజ్డ్ టెస్ట్స్ సెట్ ని కలిగి ఉంటుంది.
  2. టెస్ట్ తీసుకునే విధానం మరియు వ్యూహాలను మెరుగుపరిచేందుకు వ్యక్తిగత సామర్థ్యాన్ని అనుసరించి, ప్రవర్తన ఆధారంగా రూపొందించే టెస్ట్‌లతో పాటు ‘క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్’ ఫీచర్ ఉన్నాయి.
  3. కృత్రిమ మేథస్సు ఆధారిత ‘అడ్వాన్స్డ్ టెస్ట్ జెనరేటర్’ను Embibe టెస్ట్ ఫీచర్‌ అందిస్తుంది.
  4. ఇది ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ పొందిన ప్రవర్తన విశ్లేషణ కలిగి ఉంది. వినియోగదారులు టెస్ట్ తీసుకునే వ్యూహాన్ని మెరుగుపరచడానికి మరియు వారి మార్కులను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది.
  5. ఇది అంశం యొక్క బలహీనతలు మరియు బలాలతో సహా లోతైన అకడమిక్ విశ్లేషణను అందిస్తుంది. తద్వారా లెర్న్ మరియు ప్రాక్టీస్ ప్రక్రియల ద్వారా విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రణాళికలను మెరుగుపరుస్తుంది.
  6. ఈ టెస్ట్స్ అసలు పరీక్షలనే పోలి ఉంటాయి. ఫలితంగా విద్యార్థుల్లో పరీక్షలంటే ఉండే భయం, ఆందోళన పోగొట్టడంలో ఇవి బాగా తోడ్పడతాయి.
  7. ‘సిన్సియారిటీ స్కోర్స్’ ద్వారా విద్యార్థులు వారి బలహీనతలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు.

ఈ ప్రత్యేక లక్షణాలన్నింటి సహాయంతో Embibe 21వ శతాబ్దపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తీసుకునే ప్రతి టెస్ట్ యొక్క ఖచ్చితత్వం మరియు సమర్థతను మెరుగుపరుస్తూ ప్రపంచంలోనే అతి కష్టమైన పరీక్షలను తీసుకునే స్థాయికి విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ Embibe Parent Appతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం ప్రత్యేకంగా టెస్ట్‌లను క్రియేట్ చేయగలరు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం మరియు పిల్లలు చదివే తీరుని తెలుసుకోవడానికి వారికి ఇది దోహదపడుతుంది.

Embibe విద్యార్థులకు వివిధ రకాల టెస్ట్ ఆప్షన్లను అందిస్తోంది

  • ఒక సబ్జెక్ట్‌లోని పూర్తి సిలబస్ మీద ఒక్క ప్రయత్నంలోనే ఎంత పట్టు ఉందో తెలుసుకునేందుకు ‘ఫుల్ టెస్ట్’ సహాయపడుతుంది.
  • ఒక సబ్జెక్ట్‌లో అధ్యాయాలవారీగా టెస్ట్స్ తీసుకునే అవకాశం ‘చాప్టర్ టెస్ట్’ ద్వారా విద్యార్థులకు అందిస్తుంది.
  • సబ్జెక్ట్స్, అధ్యాయాలు, కఠినతర స్థాయి, మార్కుల ప్రణాళిక, నెగెటివ్ మార్కింగ్ మరియు పరీక్ష సమయం వంటివి విద్యార్థులే ఎంపిక చేసుకుంటూ వారంతట వారే సొంతంగా టెస్ట్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం ‘కస్టమ్ టెస్ట్’ ద్వారా అందిస్తుంది.

పైవన్నీ కాకుండా Embibe విద్యార్థులకు గతేడాది పేపర్స్ మరియు పార్ట్ టెస్ట్స్‌ని కూడా అందిస్తుంది. ముఖ్యంగా ప్రవేశ/పోటీ పరీక్షలకు సంబంధించినవి.

Embibe  యొక్క ‘పర్సనలైజ్డ్ అచీవ్‌మెంట్ జర్నీ’ ద్వారా విద్యార్థులు వారి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను పొందగలరు. ఇది Embibe యొక్క ప్రీమియమ్ ఫీచర్. దీని ద్వారా విద్యార్థులకు వారి అవసరాలు మరియు నైపుణ్యాలకు అనుగుణంగా వారు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలకు సంబంధించన ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు వీడియోలు అందుతాయి.

పాఠ్యప్రణాళికలో ఉన్న అంశాలకు సంబంధించి అవసరమైన వాటి కంటే అధికంగానే ప్రశ్నలను అభ్యాసం చేసేందుకు అందించేదే ‘ప్రాక్టీస్’. ఇందులోని పరిష్కారాలు Embibe లో నిపుణులైన ఉపాధ్యాయులు అందిస్తారు. ఈ ప్రాక్టీస్ ప్రశ్నలను అధ్యాయాలవారీగా లేక అంశాల వారీగా విద్యార్థులు ‘బుక్స్ విత్ వీడియోస్ అండ్ సొల్యుషన్స్’ ద్వారా సులభంగా యాక్సెస్ చేయచ్చు.

విద్యార్థులు తీసుకునే టెస్ట్ మీద వివిధ రకాల విశ్లేషణలు Embibe అందిస్తోంది. అవి; 

సంపూర్ణ విశ్లేషణ: ఒక విద్యార్థి పరీక్షను ఏ విధంగా తీసుకుంటున్నాడు అనేది Embibe గమనిస్తుంది. అంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారా? జంపింగ్ అరౌండ్, గెట్టింగ్ దేర్… మొదలైనవి.

ప్రశ్నలవారీగా విశ్లేషణ: 7 విభాగాలలో విద్యార్థి అటెంప్ట్ చేసే ప్రతి ప్రశ్న మీద ఇది విశ్లేషణ అందిస్తుంది. ఆ విభాగాలేవంటే- టూ ఫాస్ట్ ఇన్‌కరెక్ట్, పర్ఫెక్ట్ అటెంప్ట్, ఓవర్‌టైమ్ ఇన్‌కరెక్ట్, ఓవర్‌టైమ్ కరెక్ట్, వేస్టెడ్ అటెంప్ట్, ఇన్‌కరెక్ట్ మరియు అన్అటెంప్టెడ్

నైపుణ్యాలవారీగా విశ్లేషణ: ప్రశ్నలనేవి వివిధ స్థాయిలలో విభజించబడి ఉన్నాయి. అవి- అనువర్తనం, ఆకళింపు, రూట్ లెర్నింగ్ మరియు విశ్లేషణ. విద్యార్థుల అటెంప్ట్ యొక్క ప్రభావాన్ని బట్టి వారి నైపుణ్యాల స్థాయి విశ్లేషణ అనేది అందించబడుతుంది.