లోతైన విజ్ఞాన అన్వేషణ విద్యార్థులు విజయం సాధించడానికి సహాయపడుతుంది
ఒక విద్యార్థి యొక్క విజ్ఞాన స్ఠాయిలను అర్థం చేసుకోవడం అనేదే ఒక ప్రయాణం. దీనిని విజ్ఞానంతో కలిపి వారికి వ్యక్తిగతపరమైన అచీవ్మెంట్ జర్నీని అందించడానికి ఉపయోగిస్తాం.
ఒక విద్యార్థి యొక్క విజ్ఞాన స్ఠాయిలను అర్థం చేసుకోవడం అనేదే ఒక ప్రయాణం. దీనిని విజ్ఞానంతో కలిపి వారికి వ్యక్తిగతపరమైన అచీవ్మెంట్ జర్నీని అందించడానికి ఉపయోగిస్తాం.
ఒక విద్యార్థి యొక్క విజ్ఞాన స్థాయిని అర్థం చేసుకోవడం కూడా ఒక ప్రయాణమే. ఈ విజ్ఞానాన్ని వారికంటూ వ్యక్తిగతపరమైన అచీవ్ మెంట్ జర్నీని రూపొందించేందుకు ఉపయోగిస్తాం.
లెర్న్, ప్రాక్టీస్ మరియు టెస్ట్ జర్నీల ఆధారంగా విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా వారికంటూ వ్యక్తిగతమైన విజయాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తుంది అచీవ్. Embibe యొక్క లోతైన విజ్ఞాన అన్వేషణ ఆధారంగా నిర్మితమైన అచీవ్ అంశాల్లో విద్యార్థులు బాగా పట్టు సాధించేలా చేస్తుంది. అచీవ్ లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మిషన్ లర్నింగ్ పద్ధతులు ఒక నియమంలానే ఇన్స్ట్రక్టివ్ సెట్టింగ్స్‌లో తప్పకుండా అనువర్తించబడతాయి. శక్తి, సామర్థ్యాలను అంచనా వేయడానికి, గ్రేడ్ టెస్ట్స్, సమాజంలోని పండితుల నుంచి ఉదాహరణను గ్రహించడానికి, అందుబాటులో ఉన్న సమాధానాల గురించి తెలుసుకోవడానికి, బోధనాపరంగా సరైన సూచనలను అందించడానికి, సహవిద్యార్థులను ఒక చోట చేర్చడానికి లేదా ఒకే విధమైన ఆసక్తులు కలిగిన విద్యార్థులను భాగస్వాములుగా చేయడానికి ఇవి తోడ్పడతాయి.
‘అచీవ్’ అనేది పూర్తిగా లోతైన విజ్ఞాన అన్వేషణపై ఆధారపడిన ప్రక్రియ. కృత్రిమ మేథస్సు ఆధారిత విద్య ప్రపంచంలోనే ఉత్తమమైన బోధన మరియు సూచనలకు యాక్సెస్ అందిస్తుంది. అలాగే నేర్చుకునే ప్రక్రియకు అయ్యే ఖర్చుని సైతం గణనీయంగా తగ్గిస్తుంది. విజ్ఞాన అన్వేషణ అనేది విద్యార్థి యొక్క విజ్ఞానాన్ని సమయానుగుణంగా నవీకరిస్తూ, వారు భవిష్యత్తు కార్యాలు మరియు చర్చల్లో ఎలా ప్రవర్తిస్తారో చేస్తారో ఖచ్చితంగా అంచనా వేయడానికి చేసే ప్రయాణమే. ఈ పనిలో మెరుగుదల అంటే విద్యార్థికి వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కంటెంట్‌ని అందించాలి. మరీ కష్టతరమైనవి లేదా మరీ సులభతరమైనవి వారికి నేర్పించాల్సిన అవసరం లేదు. లేదా ఆలస్యంగా వారికి బోధించాలి.
ఒక్కొక్కరిగా జరిపే బోధన కారణంగా విద్యార్థి రెండు రకాల ప్రయోజనాలను పొందుతాడు. మిషన్ లర్నింగ్ ప్రక్రియలో పరిష్కారాలు అనేవి వ్యక్తిగతపరంగా బోధించబడతాయి. అది కూడా అందరికీ ఉచితంగా, ఉత్తమమైన నాణ్యతతో ఉంటుంది కాబట్టి అవి తప్పకుండా ప్రయోజనాలను అందిస్తాయి.
‘అచీవ్’ ద్వారా Embibe విద్యార్థులకు వారి బలాలు మరియు బలహీనతలు తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే విద్యార్థులు ఏ సబ్జెక్ట్స్‌లో అయితే బలహీనంగా ఉన్నారో గుర్తించి వారు మరింత బలపడేలా తగిన శక్తిని అందిస్తుంది. అలాగే వారు ఎంతవరకు మెరుగయ్యారో తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు టెస్ట్స్ని సైతం అందిస్తుంది. విద్యార్థులకు ఎలాంటి థీమ్‌లతో వివరిస్తే బాగా అర్థం అవుతుందో Embibe తెలుసుకుంటుంది. వాటికి అనుగుణంగానే మెటీరియల్ అందించడం ద్వారా వారి వెనుకబాటుతనాన్ని తగ్గించి మరింత చురుకుగా మారుస్తుంది. అలాగే విద్యార్థులు సంపాదించే మార్కుల్లోని వాస్తవికత, ఖచ్చితత్వం వారు తమ బలహీనతలను అధిగమించడానికి ఎంత శ్రమిస్తున్నారో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
విద్యార్థులు తీసుకునే టెస్ట్ మీద వివిధ రకాల విశ్లేషణలు Embibe అందిస్తోంది. అవి;
సంపూర్ణ విశ్లేషణ: ఒక విద్యార్థి పరీక్షను ఏ విధంగా తీసుకుంటున్నాడు అనేది Embibe గమనిస్తుంది. అంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారా? జంపింగ్ అరౌండ్, గెట్టింగ్ దేర్. మొదలైనవి.
ప్రశ్నలవారీగా విశ్లేషణ: ఆరు విభాగాలలో విద్యార్థి అటెంప్ట్ చేసే ప్రతి ప్రశ్న మీద ఇది విశ్లేషణ అందిస్తుంది. ఆ విభాగాలేవంటే- టూ ఫాస్ట్ ఇన్కరెక్ట్, పర్ఫెక్ట్ అటెంప్ట్, ఓవర్‌టైమ్ ఇన్కరెక్ట్, ఓవర్‌టైమ్ కరెక్ట్, వేస్టెడ్ అటెంప్ట్, ఇన్కరెక్ట్ మరియు అన్అటెంప్టెడ్.
నైపుణ్యాలవారీగా విశ్లేషణ: ప్రశ్నలనేవి వివిధ బ్లూమ్ స్థాయిలలో విభజించబడి ఉన్నాయి. అవి- అనువర్తనం, ఆకళింపు, రోట్ లెర్నింగ్ మరియు విశ్లేషణ. విద్యార్థుల అటెంప్ట్ యొక్క ప్రభావాన్ని బట్టి వారి నైపుణ్యాల స్థాయి విశ్లేషణ అనేది అందించబడుతుంది.