విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి కాన్సెప్ట్‌ను పొందడానికి బోధనా స్కాఫోల్డింగ్‌ను డాటా అందిస్తుంది

ప్రతి ఒక్క విద్యార్థికి అభ్యస కేంద్రకంగా రూపొందించబడిన బోధనా స్క్రాఫ్ఫోల్డింగ్

విద్యార్థులందరు ఒకేలా ఉండరు.  వారి బాలహీనలతలు మరియు బలాలను బట్టి వారి లక్ష్యాలు కూడా ఒకేలా ఉండవు. ప్రతి ఒక్క విద్యార్థికి వ్యక్తిగత అవసరాలను బట్టి  సమర్థవంతమైన అభ్యాసానికి అందించాలి. ప్రతి విద్యార్థికి అనుగుణంగా విద్యను అందించాలి. క్లుప్తంగా చెప్పాలంటే అభ్యాసం అనేది విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలే కానీ ఉపాధ్యాయ కేంద్రీకృతమై ఉండకూడదు. బోధకుడి సహాయం తో  విద్యను అభ్యసించాలి  దీనిని బోధనాపరమైన స్కాఫోల్డింగ్ అంటారు. 

బోధనాపరమైన స్కాఫోల్డింగ్ అనే పద్దతి లో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి మరియు టాస్క్ లో ప్రావీణ్యతను పొందడానికి ఉపాధ్యాయుడు విద్యార్థికి సహాయకారిగా ఉంటాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులలో నైపుణ్యతను మరియు జ్ఞానం అందించగలిగితే వారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోగల్గుతారు. విద్యార్థి ఇచ్చిన అంశాలను రుచి ని చూపిస్తూ  బాగా నేర్చుకోగలిగినప్పుడు వారికి సపోర్టర్స్ ను తొలగించిననప్పటికి వారు స్వయంగా విద్యను అభ్యసించగలుగుతారు. విద్యార్థులకు బోధనా శైలి విద్యను అభ్యసించడానికి ఎక్కువ  ప్రోత్సాహం కల్పిస్తుంది.  బోధనాపరమైన స్కాఫోల్డింగ్ లో అభ్యసించే వాతవారణం స్వేచ్చగా ఉంటుంది. వారు ప్రశ్నలను స్వేచ్చగా వారికి నచ్చిన విధంగా అడగవచ్చు, మరియు వారి అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.  అలాగే వారి సహచరులకు కొత్త విషయాలలో సహాయం చేయవచ్చు. దీని వల్ల ఒక ముఖ్య ప్రయోజనం ఉంది. అభ్యాసం లో ఒకరి ఒకరు సహాయం స్థితిని కల్పిస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థి కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోతే అప్పుడు స్పాప్ఫోల్డ్ ను అమలు పరచవలెను. 

విద్యార్థులు అభ్యసన ప్రక్రియ లో  కొత్త విషయాలను నేర్చుకోవడానికి  అభ్యసన పరిమితులలో చురుకుగా పాల్గొనరు. అయితే వారు ఆ టాస్క్(పనిని) బట్టి నేర్చుకుంటారు. సాధారణంగా విద్యార్థులు ప్రతి ఒక్క దశ లో  కాన్సెప్ట్ కు సంబంధించిన అంశాలను బాగా అర్థం చేసుకోలేరన్న ఈ దృగ్విషయాన్ని గమనించాము. ఈ పరిస్థితి  అధిగమించడానికి  ఉపాధ్యాయుడు తమ విద్యార్థులకు దగ్గరగా పర్యవేక్షించాలి. విద్యార్థి స్వతంత్రంగా టాస్క్ ను నేర్చుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని బోధకులు నిర్ణయిస్తాడు.

బోధన స్కాఫోల్డింగ్  సమర్థవంతంగా నేర్చుకోవడానికి మూడు ముఖ్య లక్షణాలను కల్గి ఉంది:

  1. ఉపాధ్యాయుడికి మరియు అభ్యాసకునికి మధ్య పరస్పర సంబంధం కల్గి ఉండాలి,  పరస్పర సంబంధం ఉండటం వలన ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని మరియు నైపుణ్యాన్ని బాగా అర్థం చేసుకోగలడు
  2. విద్యార్థి యొక్క అభ్యసనం అనేది జోన్ ఆఫ్ ప్రాక్సీమల్ డెవలప్మెంట్ లో జరగాలి. విద్యార్థి వర్తమాన స్థితి ని బాగా అర్థం చేసుకోగలగాలి. విద్యార్థి యొక్క ప్రస్తుత అభిజ్ఞా(జ్ఞాన సంబంధ),భావోద్వేక, సంకల్ప స్థితి ఆధారం గా వ్యవస్థ విద్యార్థుల వర్తమాన స్థితిని మించి సహాయం చేస్తుంది. 
  3. నిపుణుల యొక్క సహాయ మరియు సంప్రదింపులతో విద్యార్థి పనిని మొదలు పెట్టి దానిలో అభివృద్ది చెంది ఒక మేధావిగా తయారవుతాడు. తరువాత సహాయం లేకపోయినా  అభ్యాసకుడు స్వయంగా  వాటిని నిర్వహించగలడు

స్కాఫోల్డింగ్ సమర్థవంతంగా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఈ క్రింది అంశాలను తెలుసుకోవాలి:

  1. అభ్యసన అంశం ఎంపిక:  అంశం  అభ్యాసకునికి నైపుణ్యతను పెంచేలా ఉండాలి. నేర్చుకునే అంశం  కూడా విద్యార్థులకు ఆకర్షణీయంగా మరియు ఉత్తేజితవంతంగా ఉండవలెను. విద్యార్థికి అందించే అంశం చాలా సరళంగాను లేదా చాలా కఠినంగా కూడా ఉండకూడదు.   
  2. పొరపాటును అంచనా వేయడం: అంశం ను ఎంపిక చేసుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులు అంశం లో చేసే పొరపాట్లను తప్పనిసరిగా అంచనా వేయాలి. పొరపాట్లను అంచనా వేయడం వలన అసమర్థవంతంగా ఉన్నవిద్యార్థులను సమర్థవంతంగా చేయడం లో స్కాఫోల్డింగ్ తోడ్పడుతుంది
  3.  అభ్యసన అంశం లో స్కాఫోల్డింగ్ అప్లికేషన్:  స్కాఫోల్డింగ్ రెండు విధాలుగా నిర్వహించబడుతుంది. “సరళ నైపుణ్య సముపార్థన” మరియు ఉత్పాదక మరియు ఉత్సాహక పూర్వకంగా ఉంటాయి
  4. భావోద్వేక సమస్యల విచారణ: స్కాఫోల్డింగ్ జ్ఞాన సంబంధ నైపుణ్యాలతోనే పరిమితం కాకుండా భావోద్వేక ప్రతిక్రియలకు కూడా సహాయంగా ఉంటుంది. ఉదాహణకు, ఒక నిర్ధిష్ట  అభ్యాసాకుడికి అంశం పై నిరుత్సాహంగా ఉన్నప్పుడు  మరియు శ్రద్ద లేనప్పుడు,  స్కాఫోల్డింగ్ నియంత్రణ మరియు నిర్వహణ లో అనుభూతి కల్పిస్తుంది.

Embibe ప్రాడక్ట్/ఫీచర్స్: పర్సనలైస్డ్ అచీవ్మెంట్ జర్నీ, నెక్ట్స్ క్వశ్చన్ ఇంజన్

‘వ్యక్తిగతీకరించిన అచీవ్‌మెంట్ జర్నీ’ ద్వారా Embibeలో, ప్రతి విద్యార్థి అభ్యసనల ఆధారంగా వ్యక్తిగత విద్య ఇవ్వబడుతుంది. విద్యార్థులను అనుసరించి వివిధ స్థాయిలకు అనుగుణంగా  వివిధ ప్రశ్నలు నిర్ధిష్ట అభ్యసనకు కొరకు అందించడం జరగుతుంది. విద్యార్థులు స్వయంగా  చాప్టర్ వారీగా టెస్ట్ లను వారికి నచ్చిన విధంగా, ఏ సమయంలోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. మాతో పరిష్కరించండి  ఫీచర్  క్వశ్చన్ లెవెల్ సూచనలు మరియు చిన్న చిన్న సూచనలు స్టెప్ ప్రకారం విద్యార్థులు ప్రశ్నలను పరిష్కరించవచ్చు. ఒకవేళ విద్యార్థులు పరిష్కరించలేక పోతే ప్రతి ప్రశ్నకు సమబంధించిన పరిష్కారాలను పొందవచ్చు. ఇది ఒక టీచర్ లాగా పర్యవేక్షిస్తుంది. 

Embibe విద్యార్థులకు  ప్రత్యక్షంగా ఫ్యాకల్టీ సహాయాన్ని 24/7 విద్యా సంబంధ పరిష్కాలను  స్కాఫోల్డింగ్ అందజేస్తుంది. Embibe నిపుణులు చాట్ సహాయం తో క్షణాలలో సమస్యలను పరిష్కరిస్తారు. విద్య ద్వారా ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చడమే మా లక్ష్యం. మీ సమస్యలను పరిష్కరించడానికి మా బృందం సహాయపడుతుంది