ఎదుగుతున్న సమయంలో, నేను ఎక్కువగా వీడియో గేమ్‌లు అలగే కంప్యూటర్ పై ఆటలకే ఎక్కువ మక్కువ చుపేవాడిని, ఎందుకంటే నాకు చదువు చాల కష్టంగా ఉండేది ఇంకా నాకు నచ్చేది కాదు. నేను స్కూల్‌లో చాల ఇబ్బంది పడేవాడిని, అలాగే నేను JEE మెయిన్ కాదు కదా కనీసం 12వ తరగతి పాస్ అవుతాను అని - నా టీచర్లు, స్నేహితులు అంతెందుకు నా తల్లితండ్రులు కూడా అనుకోలేదు. నేను Embibe ని తెలుసుకున్నపుడు, ప్రాక్టీస్ చేయడం ఒక సరదా ఆటలా అనిపించింది, నిజంగా నన్ను ప్రేరేపించింది, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఎమ్బియంలు నాకు వచ్చేవి, వాటితో మరిన్ని ప్రీమియం ప్రాక్టీస్ ప్యాక్లు అన్‌లాక్ చేసేవాడిని, దానివల్ల నా బలహీన టాపిక్‌లు, అధ్యాయాల పై దృష్టి పెట్టేవాడిని. Embibe లో చదవడానికి నన్ను నేను బలవంతం పెట్టుకోవాల్సిన పని లేదు, అలాగే రోజుకి పది గంటల ప్రాక్టీస్ అవసరం లేదు. కేవలం పది రోజుల ప్రిపరేషన్‌తో, నేను JEE మెయిన్‌ని సాధించి అందరిని ఆశ్చర్యపరిచాను.
సగటు నుండి అసాధారణం వరకూ
VITEEE అడ్వాన్స్‌డ్‌లో 52.0% మేర స్కోర్ పెరిగింది

12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 53.8% మేర స్కోర్ పెరిగింది


ఆయుష్ సోనీ
చింద్వారా | JEE మెయిన్
వేగం
నాణ్యత
NEET అడ్వాన్స్‌డ్‌లో 72.1% మేర స్కోర్ పెరిగింది

General Awareness for Railways అడ్వాన్స్‌డ్‌లో 50.0% మేర స్కోర్ పెరిగింది

ట్రైబల్ తెగను శక్తిమంతం చేయడం
12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 85.0% మేర స్కోర్ పెరిగింది

VITEEE అడ్వాన్స్‌డ్‌లో 29.3% మేర స్కోర్ పెరిగింది


ట్రైబల్ ఏరియా
అభివృద్ధి - ఉదయ్‌పూర్
వేగం
నాణ్యత
Embibe ప్లాట్‌ఫారమ్ అందుబాటులో లేని విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతికతను అందించింది. Embibe లో చదివిన 48% మంది విద్యార్థులు మొదటిసారి JEE మరియు NEET వంటి పోటీ పరీక్షలలో ఉతీర్ణత సాధించారు. జాతీయ విజయాల రేటుతో పోలిస్తే ఇది కేవలం 5% మాత్రమే కాని మాకు ఇది గొప్ప ఫలితం. నగరాల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న వనరులు, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించినట్లయితే, వారు కూడా భారతదేశంలోని అగ్ర ప్రవేశ పరీక్షలలో విజయం సాధించే సామర్థ్యాన్ని సాధించగలరని ఇదే మా రుజువు రుజువు.
12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 72.2% మేర స్కోర్ పెరిగింది

General Awareness for Railways అడ్వాన్స్‌డ్‌లో 51.9% మేర స్కోర్ పెరిగింది

అతిపెద్ద విద్యా సంస్థను శక్తివంతం చేస్తోంది
JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 65.5% మేర స్కోర్ పెరిగింది

BITSAT అడ్వాన్స్‌డ్‌లో 46.7% మేర స్కోర్ పెరిగింది


ప్రియాల్ అగర్వాల్
గ్రేడ్ 6 | అజ్మీర్
Embibe నా వ్యక్తిగత ట్యూటర్ లాగా ఉంది మరియు నన్ను ప్రేరేపించేలా చేస్తుంది. దాని ఉపయోగకరమైన సూచనలు మరియు సూక్ష్మ సూచనలకు ధన్యవాదాలు, గణితంలో నా ప్రాథమిక లెక్కలు మరియు సైన్స్‌లో నా భావనలు చాలా మెరుగుపడ్డాయి. ఇది మంచి మార్గంలో నేర్చుకోవడానికి నాకు సహాయపడింది, ఇది ఉత్తమ విద్యార్థిగా ఉండటానికి ముఖ్యం.
11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 18.9% మేర స్కోర్ పెరిగింది

Chemistry for TS EAMCET అడ్వాన్స్‌డ్‌లో 12.0% మేర స్కోర్ పెరిగింది

మమ్మల్ని విజయానికి కేంద్ర బ్యూరోగా పిలవండి
11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 27.8% మేర స్కోర్ పెరిగింది

VITEEE అడ్వాన్స్‌డ్‌లో 29.6% మేర స్కోర్ పెరిగింది


అంకుశ్ శర్మ
ఢిల్లీ | ఎస్ఎస్‌సీ సీజీఎల్ | 2016
వేగం
నాణ్యత
Embibeకు స్వాగతం, నేను 2016లో SSC CGL రిక్రూట్‌మెంట్ పరీక్షలో విజయం సాధించాను. నా ప్రిపరేషన్ సమయంలో, నేను సందేహ క్షణాలను ఎదొర్కొన్నా, కానీ పునరావృత ప్రాక్టీస్ మరియు మాక్ పరీక్షల ద్వారా, నేను సిబిఐ ఆఫీసర్ కావాలనే నా లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకమైన విశ్వాసాన్ని పొందగలిగాను.
JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 66.7% మేర స్కోర్ పెరిగింది

Mathematics for JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 38.9% మేర స్కోర్ పెరిగింది

మంచి కోసం EMBIBE
NEET అడ్వాన్స్‌డ్‌లో 89.7% మేర స్కోర్ పెరిగింది

JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 60.0% మేర స్కోర్ పెరిగింది


Mr. శిశిర్ కుమార్ షాహి
డైరెక్టర్, CSRL సూపర్ 30 | ఆలిండియా | 2019
వేగం
నాణ్యత
ఎంబైబ్ సాంకేతికత వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, అది విద్యార్థులు వారి సన్నద్దత స్థాయిని అర్థం చేసుకునేలా చేసి మరియు వారి తుది పరీక్ష కోసం మరింత బాగా ప్రణాళికబద్దంగా ఆవశ్యకమైన నైపుణ్యాలతో ముందుకుసాాగేలా సాయపడుతుంది. సంప్రదాయ పరీక్షల ద్వారా ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ సాధ్యపడదు.ఈ విద్యా వేదికపై నిరంతరం నేర్చుకున్నందువల్ల మా విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు; ముఖ్యంగా దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వారు.
JEE Main అడ్వాన్స్‌డ్‌లో 74.7% మేర స్కోర్ పెరిగింది

Mathematics for JEE Main అడ్వాన్స్‌డ్‌లో 53.3% మేర స్కోర్ పెరిగింది

అత్యుత్తమ అభ్యాస విషయాలతో దేశాన్ని శక్తివంతం చేయడం
BITSAT అడ్వాన్స్‌డ్‌లో 70.9% మేర స్కోర్ పెరిగింది

11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 32.1% మేర స్కోర్ పెరిగింది


హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మేధా ప్రోత్సాహన్ యోజన (2019-20)కి ఎంపికైన 1,440 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి Embibe ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించారు. విద్యార్థులు ప్లాట్‌ఫారమ్‌లో ప్రాక్టీస్ చేయడం మరియు మూల్యాంకనాలను తీసుకున్న తర్వాత మొత్తం 11.5% మెరుగుదలని కనపర్చారు. మొత్తం 1,209 గంటలపాటు విద్యార్థులు ఈ ప్లాట్‌ఫారమ్‌పై గడిపారు. Embibe బృందం మరియు విద్యార్థుల ప్రయత్నాలను హిమాచల్ ప్రదేశ్ విద్యా మంత్రి కూడా అభినందించారు.
VITEEE అడ్వాన్స్‌డ్‌లో 49.4% మేర స్కోర్ పెరిగింది

Reasoning for Insurance అడ్వాన్స్‌డ్‌లో 49.4% మేర స్కోర్ పెరిగింది

విద్యా లీడర్లకు మద్దతిస్తున్నాం
BITSAT అడ్వాన్స్‌డ్‌లో 80.0% మేర స్కోర్ పెరిగింది

12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 57.1% మేర స్కోర్ పెరిగింది


Mr. జేసీ ఛౌదురి
సీఎండీ | ఆకాశ్ సంస్థ | 2019
ఆకాశ్ సంస్థలో మేము పిల్లలు వారు నేర్చుకున్న విషయాలపై చేసిన మదింపు ఆధారంగా అందించే కంటెంట్ సాయంతో వారిని మెరుగుపరిచి మరింత బాగా పనితీరు కనబరిచేలా సాయపడతాం. మేము మా CBT అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ కోసం Embibeతో జట్టుకట్టినప్పుడు మా ఉమ్మడి లక్ష్యమైన విద్యార్థి విజయం కోసం మేము అనుసరిస్తున్న విధానాలను వారు గౌరవించారు. Embibe మా విద్యార్థులకు అవసరమైన పరీక్షా ప్రయత్నాల యొక్క లోతైన గుణాత్మక అంచనాను అందించింది. పరీక్షలు రాసినప్పుడు విద్యార్థులు ఏవైతే అంశాల్లో బాగా చేశారో వాటిల్లో వచ్చే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు రాసేలా లోతైన జ్ఞానాన్ని కూడా అందించింది.
BITSAT అడ్వాన్స్‌డ్‌లో 55.6% మేర స్కోర్ పెరిగింది

Chemistry for NEET అడ్వాన్స్‌డ్‌లో 44.5% మేర స్కోర్ పెరిగింది

విద్యలో అత్యుత్తమమైన వారిని తయారుచేయడం
12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 83.8% మేర స్కోర్ పెరిగింది

VITEEE అడ్వాన్స్‌డ్‌లో 30.5% మేర స్కోర్ పెరిగింది


ప్రొ. పీసీ థామస్
తరగతులు | కేరళ | 2019
వేగం
నాణ్యత
Embibe ఉపయోగించడం వల్ల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరికీ మంచి సానుకూల ప్రభావం ఏర్పడింది. విద్యార్ధులు అత్యంత ఖచ్చితమైన అభిప్రాయాన్ని పొందుతారు మరియు మా క్వాలిఫైడ్ విద్యార్థులలో 54% మంది 90+ పర్సంటైల్ పొందడం మేము చూశాము, ఇది అత్యుత్తమ ఫలితం. పరమ్ మరియు సాక్షం వంటి Embibe యొక్క ఫీచర్లు మా ఉపాధ్యాయులకు వారి స్వంత ప్రశ్నలను అప్‌లోడ్ చేయడానికి మరియు వారి సౌలభ్యం మేరకు పరీక్షలను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తాయి, తద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి తరగతి గది లోపల బాగా ఉపయోగించబడే విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.
11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 17.2% మేర స్కోర్ పెరిగింది

Chemistry for JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 49.2% మేర స్కోర్ పెరిగింది

ఉత్తమంగా ఉన్న ఇంకొంచెం మెరుగవుతారు
VITEEE అడ్వాన్స్‌డ్‌లో 56.0% మేర స్కోర్ పెరిగింది

TS EAMCET అడ్వాన్స్‌డ్‌లో 35.6% మేర స్కోర్ పెరిగింది


11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 17.7% మేర స్కోర్ పెరిగింది

Reasoning for Insurance అడ్వాన్స్‌డ్‌లో 53.0% మేర స్కోర్ పెరిగింది

